ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఊహాగానాలకు చెక్...!
ఏపీ పబ్లిక్ న్యూస్, 10 ఫిబ్రవరి 2024
మార్చి రెండవ వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్...!
సన్నాహాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం...!
2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు...!
2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ...!
ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ విలువడుతుందని ప్రచారం...!
ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విలువడుతుందంటూ ఊహాగానాలు...!
ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఊహాగానాలను కొట్టి పారేస్తున్న ఎన్నికల కమిషన్ వర్గాలు...!
గతంలో లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందన్న ఎలక్షన్ కమిటీ వర్గాలు...!
ఇప్పటివరకు కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన...!
ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఒరిస్సాలో ఎన్నికల సంఘం పర్యటన...!
ఆ తర్వాత బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీలో పర్యటన..!
ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన...!