ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘన నివాళులు అర్పించిన కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘన నివాళులు అర్పించిన కౌన్సిలర్  దాకే అనిల్ కుమార్ 



ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా  

నిడదవోలు : భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, విగ్రహాలకు స్టేషన్ రైటర్ చింతా రాజు, లేడీ కానిస్టేబుల్ కవిత, వైసీపీ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు