కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సభ్యుల ఎంపిక - అధ్యక్షులుగా - ఎస్ కె రేహంతుల్లాహ

కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సభ్యుల ఎంపిక - అధ్యక్షులుగా - ఎస్ కె రేహంతుల్లాహ



ఏపీ పబ్లిక్ న్యూస్ : డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంత కుమారి సూచనలు మేరకు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గం మైనార్టీ సెల్ కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా - ఎస్ కె రేహంతుల్లాహ, ప్రధాన కార్యదర్శి- షేక్ బాబ్జి, ఉపాధ్యక్షులు -షేక్ సుభాన్, ఉపాధ్యక్షులు - షేక్ అహమద్ వల్లి జహంగీర్, ఉపాధ్యక్షులు - షేక్ అబ్దుల్ రెహ్మాన్, అధికారప్రతినిధి - షేక్ సలీమ్, అధికారప్రతినిధి - షేక్ మస్తాన్ వల్లి, కార్యనిర్వాహక కార్యదర్శి - షేక్ సుభాన్, కార్యనిర్వాహక కార్యదర్శి - షేక్ కరీం బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి - షేక్ ఇమామ్ సాహెబ్, కార్యనిర్వాహక కార్యదర్శి - షేక్ బాబ్జి, కార్యనిర్వాహక కార్యదర్శి - షేక్ మీరా సాహెబ్, కార్యదర్శి - షేక్ భాషా, కార్యదర్శి - షేక్ ఆలీ సాహెబ్, కార్యదర్శి - షేక్ మస్తాన్, కార్యదర్శి - షేక్ సుల్తాన్, కార్యదర్శి - మొల్ల ఆహ్మద్ వల్లి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ - షేక్ అబ్దుల్ రెహ్మాన్, నియమితులయ్యారు.