టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.
ఏపీ పబ్లిక్ న్యూస్ : హైదరాబాద్
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి (70) కన్నుముశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు