శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ

శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ





ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా

పెరవల మండలం కానూరు గ్రామంలో శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, మాజీ mlc మేకా శేషు బాబు, పెరవలి మండల అధ్యక్షులు వీరమళ్ళ సత్యనారాయణ, AMC చైర్మన్ వెలగన పోలయ్య, ఈ కార్యక్రమంలో పెరవలి మండల m.p.p, జడ్పీటీసీ, రాష్ట్ర డైరెక్టర్, పెరవలి మండల సర్పంచ్ లు ఎం.పీ.టీ.సీ లుు, కానూరు, నిడదవోలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.