నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు.
ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు. ఆసుపత్రి నందు ఇన్ పేషేంట్లను, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, అభివృద్ధి కమిటి సభ్యులు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.