ఏపీ పబ్లిక్ న్యూస్ - తూర్పుగోదావరి జిల్లా
కపిలేశ్వరపురం మండలం వల్లూరు కు చెందిన ఆరు ఎకరాల కౌలు రైతు 28 సంవత్సరాల పట్టపగలు సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు
వరుస తుఫాన్లు ఎడతెరిపి లేని వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం నీటమునిగి ఎందుకు పనికి రాకుండా పోవడంతో గుండె పగిలిన రైతు భార్య ఆయనకు మూడు సంవత్సరాల లోపు వయస్సున్న ఇద్దరు పిల్లలను అనాధలుచేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన స్థానికులు మండపేట ప్రయివేటు ఆసుపత్రికి తీసుకురాగా వైద్యం చేస్తుండగా పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు