దర్మపురి రోడ్డులో ఆక్సిడెంట్


ఏపీ పబ్లిక్ న్యూస్ : దర్మపురి

దర్మపురి రోడ్డులో ఆక్సిడెంట్

పోరడు ఎంత హైస్పీడులో వున్నాడో కానీ యెగిరిపోయి కరెంటు తీగల మీద పడ్డాడు,
బైక్ ముక్కలు ముక్కలు అయ్యింది.

ఏమీకాదులే అనే నిర్లక్ష్యం,
తల్లితండ్రుల గారాబం లేదా సపోర్ట్, నిర్లక్ష్యం అన్ని కలిసి పిల్లలు జీవితాలు నాశనం అవుతున్నాయి.